కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం.. అత్యవసర మందులతో కూడిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. 2.3 మెట్రిక్ టన్నుల మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు దిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం వీటిని రాష్ట్రానికి పంపింది.
అత్యవసర మందులతో.. విజయవాడకు ఎయిర్ ఇండియా విమానం! - మెడికల్ కిట్లతో విజయవాడ చేరుకున్న ఎయిరిండియా విమానం వార్తలు
మందులు, మాస్కులు, పీపీఈ కిట్లతో కూడిన ఏ-31 ఎయిరిండియా విమానం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది.

అత్యవసర మందులతో విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం
TAGGED:
medicines reached vijayawada