వ్యవసాయ శాఖలో ఏ సంస్థలనూ మూసివేయటం లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఆగ్రోస్ సంస్థ మూసేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుందని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆగ్రోస్ సంస్థ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఫార్మ్ మేకనైజేషన్ ద్వారా ఆగ్రోస్ను మరింత బలోపేతం చేస్తామని కన్నబాబు వెల్లడించారు.
Agros: 'ఆగ్రోస్' మూసే ఆలోచన లేదు..మరింత బలోపేతం చేస్తాం: కన్నబాబు - ఆగ్రోస్ తాజా వార్తలు
ఆగ్రోస్ సంస్థ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఆగ్రోస్ను మరింత బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు.
ఆగ్రోస్ సంస్థ మూసేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు