ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amara Raja: అమర్‌రాజా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా - అమర్‌రాజా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా న్యూస్

అమర్‌రాజా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. పీసీబీ రిపోర్టు ఫైల్ చేయకపోవడంతో 3 వారాలు స్టే పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Adjournment of High Court hearing on Amar Raja's petition
అమర్‌రాజా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

By

Published : Jun 28, 2021, 4:10 PM IST

అమర్ రాజా కంపెనీ పొల్యూషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీజ్ చేస్తూ పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్టు దాఖలు చేయకపోవటంతో మూడు వారాలు స్టే పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కంపెనీ సీజ్ చేస్తూ పీసీబీ ఇచ్చిన ఆదేశాలపై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. ఆ స్టే ను తాజాగా న్యాయస్థానం పొడిగించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details