సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. ఈ మేరకు చివరి అవకాశం కల్పించిన సీబీఐ న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
'జగన్ బెయిల్ రద్దు'పై కౌంటర్ దాఖలుకు లాస్ట్ ఛాన్స్.. విచారణ 26కు వాయిదా - raghrama news

జగన్ బెయిల్ రద్దు కౌంటర్ దాఖలుకు కోర్టు ఆఖరి అవకాశం
Last Updated : May 18, 2021, 1:01 AM IST