విజయవాడలో సినీ నటి సురభి సందడి
విజయవాడలో సినీనటి సురభి సందడి చేశారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని లబ్బిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టూడియో-11 సెలూన్ అండ్ స్పాను ఆమె ప్రారంభించారు.
actor_surabhi_opened_studio_11_saloon_at_vijayawada
విజయవాడలో సినీనటి సురభి సందడి చేశారు. దేశవ్యాప్తంగా 140కి పైగా బ్రాంచీలు ఉన్న స్టూడియో-11 సంస్థ... విజయవాడలో సెలూన్ ప్రారంభించారు. సెలూన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని సురభి సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటి రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.