ఆంధ్రప్రదేశ్

andhra pradesh

actor suman : సినీ పరిశ్రమలో.. ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు: సుమన్‌

By

Published : Jan 3, 2022, 8:24 PM IST

actor suman comments on cinema tickets: సినీపరిశ్రమలోని ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని సినీ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని.. టికెట్ల సమస్య పరిష్కరించాలని.. సీనియర్ల సలహాలు తీసుకోవాలని సూచించారు.

actor suman comments on cinema tickets issue
సినీపరిశ్రమలోని ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు: సుమన్‌


actor suman comments on cinema tickets: అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని.. టికెట్ల సమస్య పరిష్కరించాలని సినీ నటుడు సుమన్‌ అన్నారు. సమస్యల పరిష్కారానికి.. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారని.. వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. సినీపరిశ్రమలోని ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో ఐకమత్యం లేదనడం నిజం కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details