విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 108, 104 నూతన అంబులెన్స్ల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బందర్ రోడ్డులో మూడు 108 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ప్రారంభోత్సవంలోనే.. ప్రమాదం...ఢీకొన్న 108 వాహనాలు.. - latest news on ambulance opening
108,104 నూతన అంబులెన్స్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. మూడు 108 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి.
ఢీకొన్న అంబులెన్స్