ప్రజల్లో వ్యతిరేకత చూసే స్థానిక ఎన్నికలకు వైకాపా వెనుకంజ వేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాలను ఈసీ చూస్తుంటే.. వైకాపా నేతలు అడ్డం పడుతున్నారని అన్నారు. కరోనా వల్ల గతంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఈసీని దుర్భాషలాడారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదొక్కటేనని ఆక్షేపించారు.
'ప్రజల్లో వ్యతిరేకత చూసే స్థానిక ఎన్నికలకు వైకాపా వెనుకంజ' - స్థానిక ఎన్నికలపై అచ్చెన్న కామెంట్స్
ప్రజల్లో వ్యతిరేకత చూసే స్థానిక ఎన్నికలకు వైకాపా వెనుకంజ వేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కరోనా వల్ల గతంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఈసీని దుర్భాషలాడారన్న ఆయన...ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలను ఈసీ చూస్తుంటే వైకాపా నేతలు అడ్డం పడుతున్నారన్నారు.
ప్రజల్లో వ్యతిరేకత చూసే స్థానిక ఎన్నికలకు వైకాపా వెనుకంజ