విజయవాడ ఇంద్రకీలద్రిపై అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లు, పరిపాలనా విభాగాలను.. అనిశా అధికారులు విజిలెన్స్ బృందాలతో కలిసి పరిశీలించారు. సరకుల స్టాక్ రిజిస్టర్లతోపాటు ఇతర దస్త్రాలను తనిఖీ చేశారు.
ఇంద్రకీలాద్రిపై అనిశా సోదాలు.. స్టాక్ రిజిస్టర్లు, దస్త్రాల పరిశీలన - విజయవాడ ఇంద్రకీలద్రి తాజా వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజిలెన్స్ బృందాలతో కలిసి అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. సరకుల స్టాక్ రిజిస్టర్లతోపాటు ఇతర దస్త్రాలను పరిశీలించారు.
![ఇంద్రకీలాద్రిపై అనిశా సోదాలు.. స్టాక్ రిజిస్టర్లు, దస్త్రాల పరిశీలన Acb searches at Vijayawada Indrakeeladri Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10676550-1018-10676550-1613640485994.jpg)
విజయవాడ ఇంద్రకీలద్రిపై అనిశా సోదాలు