ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనిశా కోర్టు - achenna arrest news

acb-court-dismissed-achenna-bail-petetion
అచ్చెన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనిశా కోర్టు

By

Published : Jul 3, 2020, 5:31 PM IST

Updated : Jul 3, 2020, 8:52 PM IST

17:29 July 03

అచ్చెన్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన అనిశా కోర్టు

ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిష‌న్‌ను అ.ని.శా. న్యాయ‌స్థానం కొట్టేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు.. ఈఎస్‌ఐలో మందులు, వైద్యపరికరాల కొనుగోళ్లలో ప్రభావితం చేశారంటూ అనిశా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. తన అరెస్టు అక్రమమంటూ వాదించిన అచ్చెన్నాయుడు... బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనిశా కోర్టు అచ్చెన్నాయుడి బెయిల్ పిటీషన్‌ను కొట్టేసింది.

ఇవీ చదవండి:అచ్చెన్నాయుడి పిటిషన్ పై విచారణ.. రిజర్వ్​లో తీర్పు

Last Updated : Jul 3, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details