తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం రేపింది. నిన్న రాత్రి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి యువకుడు మృతి (young man was killed when an airgun exploded) చెందాడు. ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్‌గన్ పేలడంతో... యువకుడు మృత్యువాతపడ్డాడు.
AIRGUN: సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ కలకలం...యువకుడు మృతి - సలాఖపూర్‌లో చేతిలో పేలిన ఎయిర్‌గన్
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం రేపింది. నిన్న రాత్రి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి యువకుడు మృతి (young man was killed when an airgun exploded) చెందాడు. ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్‌గన్ పేలడంతో.. మృత్యువాతపడ్డాడు.
![AIRGUN: సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ కలకలం...యువకుడు మృతి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం...యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13544081-923-13544081-1636001686000.jpg)
సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం...యువకుడు మృతి
మృతుడు హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి సలాఖపూర్‌లో బంధువుల ఇంటికి ముసాఫ్ వెళ్లగా... అక్కడ జరిగిన ఈ ప్రమాదం అతన్ని బలితీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.