ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ కోసం కేరళ అధ్యాపకుడు వీడియో సందేశం - hyderabad floods

భారీ వర్షాలతో కుదేలవుతున్న తెలంగాణ కోలుకోవాలంటూ కేరళ అధ్యాపకుడు వీడియోను రూపొందించారు. తమతో పాటు దేశమంతా మీకు అండగా ఉందని తన స్నేహితులతో కలిసి వీడియో సందేశం పంపారు.

తెలంగాణ కోసం కేరళ అధ్యాపకుడు వీడియో సందేశం
తెలంగాణ కోసం కేరళ అధ్యాపకుడు వీడియో సందేశం

By

Published : Oct 22, 2020, 9:25 AM IST

వరదల నుంచి తెలంగాణ త్వరగా బయటపడాలని కోరుతూ కేరళకు చెందిన వశిష్ట్ అనే అధ్యాపకుడు వీడియోను రూపొందించారు. దేశం మొత్తం మీకు అండగా ఉందంటూ భరోసా కల్పించాడు. 'ఇండియా స్టాండ్ ఫర్ తెలంగాణ' పేరుతో తన స్నేహితులతో కలిసి ఓ వీడియోను చిత్రీకరించారు. కాలికట్​లోని మలబార్ క్రిస్టియన్ కళాశాలలో ఈ వీడియోను రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details