ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vijayawada: విజయవాడలో.. "బోన్ మారో" యూనిట్ ప్రారంభం - vijayawada updates

విజయవాడ(Vijayawada)లోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో నూతనంగా బోన్ మారో యూనిట్(bone marrow unit) ప్రారంభించారు. దీని ద్వారా కాన్సర్​తోపాటు కొన్ని రక్తసంబంధమైన సమస్యలకు కూడా చికిత్స అందించే అవకాశముందన్నారు.

Vijayawada
Vijayawada

By

Published : Oct 28, 2021, 9:11 PM IST

విజయవాడలో బోన్ మారో యూనిట్ ప్రారంభం

విజయవాడ(Vijayawada)లోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో నూతనంగా బోన్ మారో యూనిట్(bone marrow unit) ప్రారంభించారు. దీని ద్వారా కాన్సర్ రోగులకు మూలకణ మార్పిడితో వైద్యచికిత్స చేయవచ్చని డా.రాజేష్ మల్లిక్ తెలిపారు. కాన్సర్​తో పాటు కొన్ని రక్తసంబంధమైన సమస్యలకు కూడా చికిత్స అందించే అవకాశముందన్నారు. గతంలో బోన్ మారో చికిత్స((bone marrow unit) ) కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మూలకణ చికిత్స యూనిట్​ను అందుబాటులోకి తేవటం చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో ఇతర కాన్సర్​లకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బందితో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దేశమంతా తమ సేవలను విస్తృతం చేస్తామని డా.విజయ్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details