ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి - Kovid-19 in ap

విజయవాడలో కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జలుబుతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి నమూనాలను వైద్యులు పుణెకు పంపారు.

A Man Joined In Hospital with the fear of Kovid-19
కరోనా అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి

By

Published : Mar 4, 2020, 2:34 PM IST

కరోనా అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి

ఓ వ్యక్తి కరోనా లక్షణాల అనుమానంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వ్యక్తి నమూనాలు వైద్యులు పుణెకు పంపారు. రిపోర్టులు రావడానికి 72 గంటలు పడుతుందని చెప్పారు. బాధిత వ్యక్తికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వ్యక్తి ఉద్యోగరీత్యా హైదరాబాద్​లో స్థిరపడ్డారు. ఉద్యోగంలో భాగంగా జర్మనీలో 17 రోజులు బస చేశాడు. జర్మనీ, బెంగళూరు, హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details