హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ (23) స్థానికంగా మెకానిక్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. రాత్రి తన మరో ముగ్గురు స్నేహితులైన అక్బర్, అన్ను, సలీంలతో కలిసి మద్యం సేవించగా.. వీరి మధ్య మాట మాట పెరిగి హఫీజ్‌ను అతి దారుణంగా బండరాళ్లతో మోది హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో స్నేహితుడినే కడతేర్చారు - A friend was killed in alcohol intoxication
మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తిని దారుణంగా బండరాళ్లతో మోదీ హతమార్చిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో స్నేహితుడి ప్రాణం తీశారు