- నేటి నుంచి రాజధాని రైతుల మహాపాదయాత్ర.. సర్వం సిద్ధం
రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి రైతులు, మహిళలు ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- GOVERNOR: నా పేరు వాడుకుంటారా..? గవర్నర్ అసంతృప్తి..
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు..ప్రభుత్వం వ్యక్తిగతంగా తన పేరు వాడటంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహనీయుల త్యాగాల స్ఫూర్తితో.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దాం: జగన్
నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని (ap formation day wishes) పురస్కరించుకొని.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు(cm jagan wishes) తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దివంగత పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జనసేనను జనం నమ్మే పరిస్థితి లేదు: హోంమంత్రి
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహానగరాల్లో మాయగాళ్లు- పేట్రేగుతున్న ఆర్థిక నేరాలు
నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదుగుతున్న (CRIME RATE IN INDIA) కొద్దీ వాటిలో ఆర్థిక నేరాల సంఖ్యా ఏటికేడాది పెరిగిపోతోంది. ఆర్థిక నేరాల రేటులో దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలుస్తూ దుష్కీర్తిని మూటగట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Azadi Ka Amrit Mahotsav: కంపెనీ పెనం మీంచి.. రాచరికపు పొయ్యిలోకి..