- ముఖ్యమంత్రి సమీక్ష
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్), కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీపీఎస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఏ కుటుంబానికైనా భద్రత ఉందా ..?'
రాష్ట్రంలో ఏ కుటుంబానికైనా భద్రత ఉందా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు చీవాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ తీరు మారి ఉంటే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జైలు నుంచి విడుదల
గుంటూరు జిల్లా జైలు నుంచి కృష్ణాయపాలెం రైతులు విడుదలయ్యారు. వీరికి అమరావతి ఐకాస, తెదేపా, సీపీఐ నేతలు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తగ్గుతోంది
రాష్ట్రంలో గురువారం కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరగా... మృతుల సంఖ్య 6,837కు పెరిగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉపాధి కల్పనకు పెద్ద పీట
కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్ భారత్' ఉద్దీపన చర్యల్లో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అది ఎన్డీఏ నిర్ణయిస్తుంది'