AP corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. విశాఖ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. తాజాగా.. మరో 133 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,849 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,972 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాకా.. మళ్లీ 500పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి.
AP corona cases: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 840 మందికి వైరస్ - ap latest news
AP corona cases: రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 840 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాకా.. మళ్లీ 500పైగా పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి.
రాష్ట్రంలో కొత్తగా 840 కరోనా కేసులు
Last Updated : Jan 7, 2022, 4:54 PM IST