తొలిదశ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదైనట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. శ్రీకాకుళం, కడప మినహా మిగిలిన జిల్లాల్లో 80 శాతంపైగా పోలింగ్ జరిగినట్లు తెలిపారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్న గిరిజా శంకర్ .. గ్రామాల్లో స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.
లోకల్ ఫైట్: తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..? - ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు న్యూస్
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని.. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.

లోకల్ ఫైట్: తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..!
తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..!
పంచాయతీ ఎన్నికలు 2021: పోలింగ్ పూర్తి.. కౌంటింగ్ షురూ..
Last Updated : Feb 9, 2021, 7:15 PM IST