- ZP chairman resigned: కర్నూలు జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా
Kurnool ZP chairman resigned: కర్నూలు జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
- Anantapur JNTU 75th Anniversary: అనంతపురం జేఎన్టీయూతో నాకు ప్రత్యేకమైన అనుబంధం - డీఆర్డీవో చైర్మన్
Anantapur JNTU 75th Anniversary: అనంతపురం జేఎన్టీయూ 75 సంవత్సరాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా డీఆర్టీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇక్కడ చదువుకున్న వారిలో అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారని చెప్పారు. నాణ్యమైన చదువు అందించే సంస్థలకే మనుగడ ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
- minister perni nani on OTS: ఓటీఎస్‌తో పూర్తి హక్కులు: మంత్రి పేర్ని నాని
minister perni nani on OTS: ఓటీఎస్ పథకంతో గృహలబ్ధిదారులకు పూర్తి హక్కులు దక్కుతాయని మంత్రి పేర్ని నాని అన్నారు. తణుకులో మాట్లాడిన ఆయన.. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని కోరారు.
- Cheddi gang Arrest : చెడ్డీగ్యాంగ్ చిక్కిన విధానం ఎట్టిదంటే..!
Cheddi gang Arrest : కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు చిక్కారు. రెండు ముఠాల్లోని ముగ్గురిని అరెస్టు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ తెగకు చెందిన వారు.. వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.
- Fetus Inside Liver: లివర్‌లో గర్భం దాల్చిన మహిళ- వైద్యులు షాక్
Fetus Inside Liver: సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండం ఏర్పడుతుంది. కానీ కెనడాలో ఓ మహిళ లివర్‌లో పిండాన్ని గుర్తించి వైద్యులు షాక్ అయ్యారు. ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఆమెకు చికిత్స అందించారు.
- Belagavi news: బెళగావిలో విధ్వంసం- 27మంది అరెస్టు
Belagavi news: కర్ణాటక బెళగావిలో 27మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అరెస్టయినవారికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శివాజీ మహరాజ్ విగ్రహం అపవిత్రం చేశారని బెళగావిలో కొంతమంది చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు సంగోలి రాయన్న విగ్రహం సహా 26 ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- Sukesh Chandrashekar Case: 'జైలు సిబ్బందికి ప్రతి నెలా రూ.కోటి లంచం'
Sukesh Chandrashekar Case: తిహాడ్ జైలులో తనకు ఖరీదైన వసతులు కల్పించడానికి జైలు సిబ్బందికి సుఖేశ్ ప్రతి నెలా రూ.కోటి లంచం ఇచ్చినట్లు తాజాగా ఈడీ వెల్లడైంది. జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
- అదృశ్య సరస్వతి నదీగర్భంలో భారీగా నీరు, ఇసుక!
Evidence of saraswati river: గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రాంతంపై కీలక విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.మీ వరకు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు.