ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - 7PM top news

.

7PM top news
7PM top news

By

Published : May 14, 2020, 7:00 PM IST

  • జులై 10 నుంచే..

కరోనా కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలు... జులై 10 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్​ఎస్​సీ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • వినియోగించినదానికే బిల్లు

విద్యుత్ ఛార్జీలు పెంచడమనేది అవాస్తవమని మంత్రి సుచరిత అన్నారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురికావొద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

  • భూములు అమ్మడం సరికాదు

బిల్డ్ ఏపీ కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనే వైకాపా ప్రభుత్వ నిర్ణయం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే వైకాపా ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఆదుకోండి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఆదుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

  • సులువుగా రుణాలు

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులపై వరాల జల్లు కురిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రైతులు, కూలీలకు ఊతం

రెండో ప్యాకేజీలో భాగంగా 9 విభాగాలపై పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో వలస కార్మికులు, రైతులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

  • 'యాప్​' సాయం

కొవిడ్​-19 సమాచారం తెలుసుకోవడం కోసం రెండు మొబైల్​ యాప్​లను ప్రారంభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇష్టముండదు

తనకు తొలి బంతిని ఎదుర్కోవడం ఇష్టముండదని చెప్పాడు టీమ్​ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. కొన్ని విషయాలను తాను ఎప్పుడూ మార్చుకోలేనని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇంకా కలవలేదు

లాక్​డౌన్​ కారణంగా సినీతారలు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిస్తున్నారు. నటి త్రిష తన ప్రేమ వ్యవహారంపై ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details