రాష్ట్రంలో ప్రస్తుతం 49,513 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి నుంచి మెుత్తం 6,78,828 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు 6,086 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 66,769 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,83,009 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.
రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు - ఏపీ కరోనా కేసులు న్యూస్
రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి.
రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు