రాష్ట్రానికి మరో 5.76 లక్షల కొవిడ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం చేరుకున్న కొవిషీల్డ్ డోసులను రాష్ట్ర టీకా నిల్వకేంద్రానికి తరలించారు. వైద్య,ఆరోగ్య శాఖ ఆదేశాలతో టీకాలు జిల్లాలకు తరలించనున్నారు.
COVID VACCINE: రాష్ట్రానికి మరో 5.76 లక్షల కొవిడ్ టీకా డోసులు - vijayawada latest news
రాష్ట్రానికి మరో 5.76 లక్షల కొవిడ్ టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. అధికారుల ఆదేశాలతో వీటిని జిల్లాలకు తరలించనున్నారు.

రాష్ట్రానికి మరో 5.76 లక్షల కొవిడ్ టీకా డోసులు