రాష్ట్రానికి మరో 5 లక్షల 66 వేల కరోనా టీకా డోసులను కేంద్రం పంపించింది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. వాటిని.. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి ఉన్నతాధికారులు తరలించారు. ప్రాధాన్యత ప్రకారంగా.. ఆ డోసులను జిల్లాలకు తరలించనున్నారు.
రాష్ట్రానికి మరో 5.66 లక్షల కరోనా టీకా డోసులు - undefined
రాష్ట్రానికి భారీ సంఖ్యలో కోవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరిన 5 లక్షలకు పైగా డోసులను.. టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.
![రాష్ట్రానికి మరో 5.66 లక్షల కరోనా టీకా డోసులు Covishield vaccines reached](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12676176-62-12676176-1628099130341.jpg)
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/04-August-2021/12676176_dasfe.png