చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నాలుగో దశలో 2,743 పంచాయతీ స్థానాలు... 22,514 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతం పోలింగ్ నమోదైంది. తొలుత చిన్న గ్రామాల ఫలితాలు రానుండగా..పెద్ద పంచాయతీల ఫలితాలు ఆలస్యంగా వెలువడనున్నాయి. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.
తుది విడత పంచాయతీ పోరు.. ప్రారంభమైన కౌంటింగ్ - తుది విడత పంచాయతీ పోరు వార్తలు
పంచాయతీ ఎన్నికల చివరి విడత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి.
తుది విడత పంచాయతీ పోరు