రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,191 పరీక్షలు నిర్వహించగా.. 483 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ(ap corona cases) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 20,58,392 మంది వైరస్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ(ap corona updates) వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,654 యాక్టివ్ కేసులున్నాయి.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 483 కరోనా కేసులు.. 4 మరణాలు - రాష్ట్రంలో కరోనా కేసులు తాజా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 483 కరోనా కేసులు, 4 మరణాలు
16:19 October 19
రాష్ట్రంలో 5654 యాక్టివ్ కేసులు
కరోనా వైరస్ బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,90,56,256 నమూనాలు పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ(ap corona bulletin) వెల్లడించింది.
ఇదీ చదవండి:
chandrababu letter to pm modi : బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ
Last Updated : Oct 19, 2021, 4:35 PM IST