ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 349 కరోనా కేసులు, ఇద్దరు మృతి - కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.

ఏపీ కరోనా కేసులు
ఏపీ కరోనా కేసులు

By

Published : Oct 30, 2021, 6:42 PM IST

రాష్ట్రంలో గత 24గంటల్లో (9AM-9AM) కొత్తగా 349 కరోనా కేసులు వెలుగు చూశాయి. మొత్తం 35,054 శాంపిల్స్ పరీక్షించగా.. 349 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇద్దరు కొవిడ్​తో మృతి చెందారు. మృతి చెందిన ఆ ఇద్దరు కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో 535 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 2,94,78,939 శాంపిల్స్ పరీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details