రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,896 పరీక్షలు నిర్వహించగా.. 381 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మంది మృతి చెందారు. ఆ ఒక్క మరణం కృష్ణా జిల్లాలో సంభవించింది.
రాష్ట్రంలో కొత్తగా 381 కరోనా కేసులు, ఒకరు మృతి
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 381 మందికి కరోనా సోకింది. ఒకరు మృతి చెందారు. మొత్తం 38,896 మందికి పరీక్షలు నిర్వహించారు.
కరోనా కేసులు
దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 414 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,743 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరణ