FEVER SURVEY: రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి 34వ విడత ఫీవర్ సర్వే ప్రభుత్వం నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల దృష్ట్యా సర్వే నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది.
FEVER SURVEY: రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి 34వ విడత ఫీవర్ సర్వే - ఫీవర్ సర్వే
FEVER SURVEY: రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి 34వ విడత ఫీవర్ సర్వే ప్రభుత్వం నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల దృష్ట్యా సర్వే నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది.
FEVER SURVEY
ఇందుకోసం ఏఎన్‌ఎం, వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 20వ తేదీ నుంచి ఇంటింటికీ తిరిగి కొవిడ్ సోకిన వ్యక్తులను గుర్తించాలని వైద్యారోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.
ఇదీ చదవండి:Lokesh On Pending Bills: వడ్డీతో సహా వసూలు చేస్తాం: లోకేశ్
Last Updated : Dec 19, 2021, 9:40 AM IST