రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు(corona cases), 36 మరణాలు(corona deaths) నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 4,346 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 35,871 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు - ఆంధ్ర కరోనా కేసులు న్యూస్
2,930 new corona cases registered in andhrapradesh
16:47 July 03
రాష్ట్రంలో నేటి కరోనా కేసుల వివరాలు
24 గంటల్లో 90,532 మందికి కరోనా పరీక్షలు(corona tests) చేశారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి:
'సీఐడీ అదనపు డీజీ'పై నివేదిక ఇవ్వండి.. రఘురామ ఫిర్యాదుపై కేంద్రం హోంశాఖ
Last Updated : Jul 3, 2021, 5:20 PM IST