ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cock fight : రికార్డు పందెం... సోషల్ మీడియలో వైరల్ - cock fight

కోడి పందాలు లేని సంక్రాంతి పండుగను కోస్తా జిల్లాల్లో ఊహించలేం. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం.. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు ఇక్కడ సర్వసాధారణం. కృష్ణా జిల్లాలో జరిగిన రూ.27లక్షల పందెం ఓ రికార్డుగా నిలిచింది.

రికార్డు పందెం...సోషల్ మీడియలో వైరల్
రికార్డు పందెం...సోషల్ మీడియలో వైరల్

By

Published : Jan 16, 2022, 12:42 PM IST

కృష్ణా జిల్లా నిన్న జరిగిన ఓ కోడి పందెం ఫేస్ టు ఫేస్ పందెం విలువ అక్షరాల రూ.27లక్షలు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ మొత్తం గెలుగుచుకున్నారు. ఒక కోడిపై ఇప్పటి వరకూ కాసే అత్యధిక పందెం రూ.10లక్షలు కాగా నిన్న జరిగిన రూ.27లక్షల పందెం ఓ రికార్డు గా నిలిచింది. పందెం రాయుళ్లు దీనిని సామాజిక మాధ్యమాల్లో ఘనంగా పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details