ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న 23 మంది విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న 23 మంది విద్యార్థులు - ukraine student kavyasri
ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన 23 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. గుంటూరుకు చెందిన విద్యార్థి ప్రవీణ్, పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థి కావ్య.. విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆహారం లేక ఉల్లిపాయలు తిని ఆకలి తీర్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అతి కష్టం మీద ఉక్రెయిన్ దేశ సరిహద్దును దాటామని చెబుతున్న వారితో.. "ఈటీవీ భారత్" ప్రతినిధి ముఖాముఖి.

ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న 23 మంది విద్యార్థులు
.
Last Updated : Feb 27, 2022, 9:06 PM IST