ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 20,345 కరోనా కేసులు, 108 మరణాలు నమోదు - ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తాజా వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 20,345 కరోనా కేసులు నమోదు, 108 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 20,345 కరోనా కేసులు నమోదు, 108 మరణాలు

By

Published : May 11, 2021, 4:23 PM IST

Updated : May 11, 2021, 4:54 PM IST

16:19 May 11

కొనసాగుతున్న కరోనా కేసుల ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,345 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 14,502 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,95,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 86,878 కరోనా పరీక్షలు చేశారు.

కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది మృతి చెందారు. విశాఖ-12, గుంటూరు, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు. ప్రకాశం-9, నెల్లూరు-8, కృష్ణా- 7, శ్రీకాకుళం-6, అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందగా.. కడప జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.

ఇదీ చదవండి:

రేపటి నుంచి లాక్​డౌన్​ ఎఫెక్ట్​: తెలంగాణలో వైన్స్​ ముందు బారులు

Last Updated : May 11, 2021, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details