ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2021, 8:32 PM IST

ETV Bharat / city

సీఎం జగన్‌కు 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కృతజ్ఞతలు

2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

2008 DSC Qualified Candidates Thanks to CM Jagan
సీఎం జగన్‌కు 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు కృతజ్ఞతలు

2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్ధతిలో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. సీఎం నిర్ణయం మేరకు 2,193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details