రాష్ట్రంలో కొత్తగా 20,065 కరోనా కేసులు, 96 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,01,571 కరోనా పరీక్షలు చేశారు. వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12 మంది మృతి చెందారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,525, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరులో 2,269 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు - today corona cases in AP
![రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11687620-797-11687620-1620475328628.jpg)
రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు
Last Updated : May 8, 2021, 6:21 PM IST