తెలంగాణలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న మరో 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్.. 1003కి చేరిన కేసులు - తెలంగాణా కరోనా పాజిటివ్ కేసుల తాజా న్యూస్
తెలంగాణలో కొత్తగా మరో 2 కొవిడ్ - 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1003కి చేరింది.
తెలంగాణాలో మరో రెండు పాజిటివ్ కేసులు