ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి ఉద్యమానికి రూ. 2 లక్షల విరాళం - అమరావతి ఉద్యమం

విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అమరావతి ఉద్యమానికి రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మెుత్తాన్ని ఎన్టీఆర్​ భవన్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను కలిసి అందజేశారు.

అమరావతి ఉద్యమానికి రూ. 2 లక్షల విరాళం
అమరావతి ఉద్యమానికి రూ. 2 లక్షల విరాళం

By

Published : Oct 15, 2020, 7:17 PM IST

Updated : Oct 15, 2020, 7:33 PM IST

అమరావతి ఉద్యమానికి విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు బాసటగా నిలిచారు. ఎన్టీఆర్​ భవన్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను కలిసి ఉద్యమానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను లోకేశ్ అభినందించారు. మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకొని.., ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

లోకేశ్​ను కలిసిన వారిలో ఆలపాటి రాజా, జాస్తీ సరళ, రమ్య, శివరామ కృష్ణ, మేకా గోకుల్ చంద్, గౌతమ్, శ్రీధర్, రాజేష్, సతీష్, వాసు తదితరులు ఉన్నారు.

Last Updated : Oct 15, 2020, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details