రాష్ట్రానికి కొత్తగా 2.88 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి చేరిన డోసులను.. అక్కడే ఉన్న టీకాల నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. ప్రాధాన్యత ప్రకారంగా.. వాటిని జిల్లాలకు తరలించనున్నారు.
రాష్ట్రానికి చేరిన 2.88లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు - గన్నవరం చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్ డోసులు
రాష్ట్రానికి మరో 2.88లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. తొలుత టీకా డోసులన్నింటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.
2.88 lakhs vaccine doses reached Andhrapradesh