రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర రాజ్‌భవన్‌లోనూ కలకలం రేపింది.
రాష్ట్ర రాజ్‌భవన్‌లో భద్రతా సిబ్బందికి కరోనా - ఏపీ రాజ్‌భవన్ వార్తలు
ap rajbhavan
20:59 July 29
రాజ్‌భవన్‌లో కరోనా కల్లోలం
రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తోన్న 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన ఉన్నతాధికారులు... కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్‌భవన్‌లోని 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి
Last Updated : Jul 29, 2020, 10:07 PM IST