చంద్రబాబు నివాసం బయట గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు రావొద్దని నోటీసులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద పోలీసుల తీవ్ర ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న నేతలు, సిబ్బందికి ఆహారం, నీళ్లు పోలీసులు అనుమతించలేదు. లోపల ఉన్నవారికి ఆహారాన్ని అనుమతించాలని నేతలు కోరారు. ఇంట్లో పని చేసే వారిని సైతం పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్ - chandra babu house
చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ఆంశం పేర్కొంటూ చంద్రబాబు నివాసానికి పోలీసులు నోటీసులు అతికించారు.
చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్