జెడ్డా నుంచి గన్నవరం చేరుకున్న 142 మంది ఎన్ఆర్ఐలు - విజయవాడకు చేరుకున్న ఎన్ఆర్ఐలు న్యూస్
జెడ్డా నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకుంది. 142 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి విమానం వచ్చింది. 78 మంది ఏపీ వాసులు, 64 మంది తెలంగాణ వాసులు గన్నవరానికి చేరుకున్నారు. ప్రయాణికులకు అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
142 nri's reached to gannavaram airport from jeddah