రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు సెంచరీ దాటాయి.రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,799 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 37,041 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు కోటీ 39 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు - 118 new corona cases in ap newsupdates
రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 39 లక్షలు దాటాయని వివరించింది.
రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు
Last Updated : Feb 27, 2021, 7:41 PM IST