ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో అమానవీయం..10 కుటుంబాలు కుల బహిష్కరణ - Caste deportation Controversy

విజయవాడలో కుల బహిష్కరణ వివాదం కలకలం రేపుతోంది. చిట్టినగర్ కొండపై నివసించే ఒకే వర్గానికి చెందిన 10 కుటుంబాలను ఆ కులపెద్దలు బహిష్కరించటం సంచలనంగా మారింది.

10 families caste boycott in Vijayawada
విజయవాడలో కుల బహిష్కరణ వివాదం

By

Published : Apr 5, 2021, 5:08 PM IST

విజయవాడలో కుల బహిష్కరణ వివాదం

విజయవాడలో కుల బహిష్కరణ కలకలం రేగింది. చిట్టినగర్ కొండపైనున్న 10 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారని బాధితులు ఆరోపించారు. పాతబట్టలకు.. స్టీల్ సామాన్లు విక్రయించి జీవనం సాగించే తమను అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కక్షతో.. కుల పెద్దల ముసుగులో శ్రీను, దుర్గ వేధిస్తున్నారని వాపోయారు.

కొత్తపేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లారు. సీపీ లేకపోవటంతో మళ్లీ స్థానిక పోలీసుల వద్దకు వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details