తిరుమలలో గత వారం రోజుల్లో 12 మంది దళారుల్ని అరెస్ట్ చేశామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల పీఆర్వోల ముసుగులో దళారీలుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపట్టామని వివరించారు.
తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం: వైవీ సుబ్బారెడ్డి