తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.ఆరు లక్షల విలువైన శానిటైజర్లు, సోపులు, విటమిన్ ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చారు. విజయవాడకు చెందిన రాజేశ్వరి మెడికల్స్ సహకారంతో వైవీ మెడికల్ యూత్.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. తితిదే సిబ్బందికి వీటిని వినియోగిస్తామని ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి తెలిపారు. దాతలను ఛైర్మన్ అభినందించారు.
తితిదేకు వైవీ మెడికల్ యూత్ విరాళం - yv medical youth donation to ttd
తితిదేకు విజయవాడకు చెందిన వైవీ మెడికల్ యూత్... శానిటైజర్లు, సోపులు, విటమిన్ ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చారు. దాతలను తితిదే ఛైర్మన్ అభినందించారు.
తితిదేకు వైవీ మెడికల్ యూత్ విరాళం