తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 14వ అఖిల భారత యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమమ్యాయి. జాతీయ మాజీ ఎన్నికల కమిషనర్... తిరుపతి సంస్కృత పీఠం కులపతి ఎన్. గోపాలస్వామి వేడుకలను ప్రారంభించారు. 'అఖిల భారత సంస్కృత్ ఛాత్ర్ ప్రతిభా సమారోహ్-2020' పేరిట 4రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా 33 సంస్కృత విద్యాకేంద్రాల నుంచి సుమారు 400మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో.. యువజనోత్సవాలు - తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తాజా న్యూస్
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో..యువజనోత్సవాలు
TAGGED:
Youth_Festival in tirupathi