ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా గేట్లు తెరిస్తే... ఎవ్వరూ మిగలరు' - latest news on ycp mp bali dugra

మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నిర్వహించిన ర్యాలీలో ఆసక్తికర ఘటన జరిగింది. ర్యాలీలో పాల్గొన్న తిరుపతి ఎంపీ బల్లిదుర్గా ప్రసాద్ సొంత పార్టీపై చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో చేరేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన... గేట్లు తెరిస్తే వైకాపాలో ఎవరూ మిగలరన్నారు. దుర్గాప్రసాద్ వ్యాఖ్యలతో... వైకాపా నాయకులంతా అవాక్కయ్యారు. పక్కనే ఉ్నన నేతలు సరిచేయగా... ఆయన తమాయించుకున్నారు.

ycp mp balli durga exciting words on party
ఎంపీ బల్లి దుర్గా ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Jan 13, 2020, 4:33 PM IST

ఎంపీ బల్లి దుర్గా ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details