కరోనా నేపథ్యంలో తిరుపతిలో పేదలకు.. వైకాపా నాయకులు బియ్యం పంపిణీ చేశారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నరసింహాచారి నేతృత్వంలో.. నగర ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి నగరంలోని పల్లివీధి, పూలవీధి, బలిజవీధి, ప్రకాశం రోడ్డు తదితర ప్రాంతాల్లో 9 టన్నుల బియ్యాన్ని అందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
తిరుపతిలో పేదలకు బియ్యం పంపిణీ - ycp leaders essentials distribution in tirupathi news
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తిరుపతిలో పేదలకు టౌన్ బ్యాంకు ఛైర్మన్ ఆధ్వర్యంలో వైకాపా నేతలు బియ్యం పంపిణీ చేశారు.
తిరుపతిలో పేదలకు బియ్యం పంపిణీ