ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా - తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా వార్తలు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థి గురుమూర్తిని ప్రకటించింది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన వైకాపా

By

Published : Mar 16, 2021, 6:26 PM IST

Updated : Mar 16, 2021, 7:20 PM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు వైకాపా అభ్యర్థిని ప్రకటించింది. వైకాపా నేత గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికలో మూడు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లోక్​సభ ఉప ఎన్నికకు ఈనెల 23న నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఏప్రిల్​ 17న ఎన్నిక నిర్వహించనున్నారు.

Last Updated : Mar 16, 2021, 7:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details