తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని సీపీఎం ప్రకటించింది. ఎంపీ అభ్యర్థిగా యాదగిరి పేరును సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, అరచకాలను ఎండగట్టేలా తిరుపతి ఉపఎన్నికలో గెలుపు కోసం కృషి చేస్తామని యాదగిరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలను, అన్యాయాన్ని ప్రతిఘటిస్తామన్నారు.
తిరుపతి లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా యాదగిరి - తిరుపతి ఉప ఎన్నికల అప్డేట్స్
తిరుపతి లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా యాదగిరిని ఖరారు చేశారు. ఎంపీ అభ్యర్థిగా యాదగిరి పేరును సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ప్రకటించారు.
తిరుపతి లోక్‌సభ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా యాదగిరి